గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్
గంజాయి సరఫరా చేసి వినియోగించే వారిపై నిఘ ఉంచాం
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
సి కె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఫిబ్రవరి 21
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలంలోని రేవూరు వెళ్ళు రోడ్ నందు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసు వారికి తన యొక్క బజాజ్ పల్సర్ బైక్ పైన గంజాయి అమ్ముటకు వెళ్తున్నా నిందితుడి అరెస్టు చేయడం జరిగింది.
నేరస్థుడి వివరములు
బొజ్జగాని రోహిత్ తండ్రి: శ్రీనివాస్, వయసు: 24 సంవత్సరములు, కులం; ఎరుకల, వృత్తి: ప్రైవేటు ఉద్యోగం, నివాసం, శాంతినగర్, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కు చెందిన వారు
పట్టుబడిన విధానం
బుధవారం ఉదయం సుమారు 07:00 గంటల సమయములో మేళ్లచెరువు గ్రామంలోని రేవూరు వెళ్ళు రోడ్డు వద్ద మేళ్లచెరువు ఎస్సై వారి సిబ్బంది తో వాహనాలు తనికి చేయుచుండగా రేవూర్ నుండి మేళ్లచెర్వు వైపు తన యొక్క మోటార్ సైకిల్ టెరింగ్ నెంబర్ TS-15-FM-7368 బజాజ్ పల్సర్ బైక్ పై వస్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న పోలీసు వారి ని చూసి తడబడుతూ అనుమానాస్పదముగా వస్తూ పోలీసు వారిని చూసి అతని మోటార్ సైకిల్ ను వెనుకకు ఓఈఎక్స్ 5 2 చేసి పారిపోవుటకు ప్రయత్నం చేయగా అట్టి వ్యక్తి ని పట్టుకొని, విచారించగా తన పేరు బొజ్జగాని రోహిత్ తండ్రి శ్రీనివాస్, వయసు 24 సంవత్సరములు, కులం: ఎరుకల, వృత్తి: ప్రైవేటు ఉద్యోగం, నివాసం, శాంతినగర్, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అని చెప్పినాడు.
జగ్గయ్యపేట నుండి మేళ్లచెర్వు లోని సాయి కృష్ణకు గంజాయి ఇవ్వటానికి తన యొక్క టైక్ మీద వస్తుండగా రేవూరు రోడ్ నందు పోలీసు వారు ఉండగా వారిని చూసి నేను భయంతో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసువారు పట్టుకున్నారు.
అరెస్టు చేసిన కేసుల వివరములు
Cr.No. 27/2024, U/s 20(b)(ii)(A) of ఎన్ డి పి ఎస్ ఆక్ట్ ఆఫ్ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్
స్వాదిన సొత్తు వివరాలు
1). 120 గ్రాముల గంజాయి (దీని విలువ అందాజుగా రు 1200/-) స్వాదీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించిన కోదాడ డి.యస్సీ యం. శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ రూరల్ సి.ఐ రజిత రెడ్డి, మేళ్లచెరువు ఎస్సై పి. పరమేష్, హెడ్ కానిస్టేబుల్ ఎండి హమీద్ హుస్సైన్, పి.సి సన్నాయిల గోపయ్య లను ఎస్పి అభినందించారు.