గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరులు. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్. ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతితో వివాహం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనిక సంపత్ వినయ్ ఎవరో కాదు బిగ్ బాస్ ఫేం షణ్ముక్ అన్న. సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన …
![గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్... గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్...](https://cknewstv.in/wp-content/uploads/2024/02/IMG-20240222-WA0010.jpg)
గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్
పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరులు.
ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్.
ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతితో వివాహం
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనిక
సంపత్ వినయ్ ఎవరో కాదు బిగ్ బాస్ ఫేం షణ్ముక్ అన్న. సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు.
ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో పట్టుబడ్డ షణ్ముక్. అన్నా, తమ్ముడు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)