రైతులకు శుభవార్త.... త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం మేడారం : రైతులకు సీఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మేడారం వనదేవతల దర్శనం అనంతరం వెల్లడించారు. 'రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులన్నింటితో చర్చిస్తున్నాం. త్వరలోనే మీ అందరికీ శుభవార్త చెప్పబోతున్నాం. ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా వదలం. తప్పకుండా అమలు చేస్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రైతులకు శుభవార్త....

త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం

మేడారం : రైతులకు సీఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మేడారం వనదేవతల దర్శనం అనంతరం వెల్లడించారు.

'రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులన్నింటితో చర్చిస్తున్నాం. త్వరలోనే మీ అందరికీ శుభవార్త చెప్పబోతున్నాం.

ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా వదలం. తప్పకుండా అమలు చేస్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated On 23 Feb 2024 4:38 PM IST
cknews1122

cknews1122

Next Story