పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయి. సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్. మండల పరిధిలోని గంగారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ దాసరి వీరారెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించినరు . అనంతరం పాఠశాల సిబ్బంది ,విద్యార్ధిని విద్యార్థులతో కలిసి వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో మండలం మరియు స్థానిక …

పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయి.

సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.

మండల పరిధిలోని గంగారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ దాసరి వీరారెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.
ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించినరు .

అనంతరం పాఠశాల సిబ్బంది ,విద్యార్ధిని విద్యార్థులతో కలిసి వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈకార్యక్రమంలో మండలం మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 24 Feb 2024 2:44 PM IST
cknews1122

cknews1122

Next Story