తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నిజాన్ని నిర్భయంగా వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతున్న జర్నలిస్ట్ సోదరులకు అండగా ఉండేందుకు ఒక నాయకుడు కావాలి. ఆ పదవికి అర్హత పొందిన సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ రెడ్డి గా నియామక పాత్రలు ఇచ్చినట్లు సమాచారం. సీనియర్ జర్నలిస్ట్ …
![తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి](https://cknewstv.in/wp-content/uploads/2024/02/IMG-20240225-WA0014.jpg)
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
నిజాన్ని నిర్భయంగా వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతున్న జర్నలిస్ట్ సోదరులకు అండగా ఉండేందుకు ఒక నాయకుడు కావాలి. ఆ పదవికి అర్హత పొందిన సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ రెడ్డి గా నియామక పాత్రలు ఇచ్చినట్లు సమాచారం.
సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)