తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్
మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యే గా ఎన్నికైనా. .
ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రజలు పెట్టిన భిక్ష. ..
పదవులు, అధికారం శాశ్వతంకాదు..
*సికె న్యూస్ ప్రతినిధి కూసుమంచి*
రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల లొనే ఎంపీ అయ్యా
పదవున్నా లేకపోయినా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు..
హాస్టల్ మాత్రమే ఉండి క్లాస్ రూమ్ లు లేకపోవడంతో 5 కోట్ల తో పాఠశాల
గడిచిన 80 రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు.
ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకం,రాజీవ్ ఆరోగ్యశ్రీ లో 10 లక్షల పథకం అమలు చేసాం
మరో రెండు కార్యక్రమలు అమలు చేస్తున్నాం…
ఇందిరమ్మ రాజ్యం లో మాట ఇస్తే ఎంత కష్టం అయినా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది…
ప్రజాపాలన లో ఇచ్చిన దరఖాస్తు లో తప్పులు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవచ్చు..
500లకే గ్యాస్ ఇస్తున్నాం,అర్హులైన వారందరికీ ఇస్తాం..
ధరణి పేరుతో గత ప్రభుత్వం లో వేలాది ఎకరాల కబ్జా చేశారు…
గత ప్రభుత్వం లో ధరణి లో ఇచ్చిన అప్లికేషన్ లు వెనక్కి పంపించారు…
ధరణి లో వచ్చిన రెండు లక్షల నలబై ఐదు వేల అప్లికేషన్ లను పరిష్కరిస్తాం
తెల్ల రేషన్ కార్డులను త్వరలోనే ఇస్తాం…
డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తాం అని చెప్పి వంద ల్లో మాత్రమే కేసీఆర్ ఇచ్చాడు..
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు,మహిళలకు 2500 త్వరలోనే ఇస్తాం
మొన్నటి వరకు అధికారం లో ఉన్నవారు 7 లక్షల కోట్ల అప్పులు చేసారు
గత పాలకులు ప్రాజెక్టు లను చిత్త శుద్ధి తో కట్టామని చెపుతున్నారు తప్ప చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
గత ప్రభుత్వం లో ప్రజలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో ఉన్నా…
మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను….