మానవత్వం చాటుకున్న అక్షిత ఫౌండేషన్….
వెంకట రమణ కుటుంబానికి అక్షిత ఫౌండేషన్ చేయూత…..
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 29
మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని మేడ్చల్ బస్ స్టాప్ కి దగ్గరలో నివసించే వెంకట రమణ కుటుంబాన్ని కలవటం జరిగింది.భార్య,కుమారుడు పేరాలసిస్ భారిన పడి మంచానికే పరిమితమైనప్పటికీ ఒక భర్తగా,తండ్రిగా వారిని చూసుకుంటున్న కుటుంబ పెద్ద వెంకట రమణ కి సెల్యూట్ చేస్తూ వారికి అక్షిత ఫౌండేషన్ తరుపున నిత్యావసరాలు, మరియు కొంత ఆర్ధిక చేయూత అందించి మానవత్వం చాటుకుంది..