✕
స్కూల్ బస్ ను వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన లారీ... స్కూల్ బస్ కు తప్పిన ప్రమాదం… సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం జిల్లా.. ఖమ్మం బైపాస్ రోడ్డు టేకుల పల్లి బిడ్జ్ వద్దా స్కూల్ బస్ కు ప్రమాదం వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన లారీ కాకతీయ టెక్నో స్కూల్ బస్ వెనుక భాగం నుజ్జు నుజ్జు బస్ లో ప్రయాణిస్తున్న 30 మంది విధ్యార్థులలో ఒకరికి తీవ్ర గాయలు 4వ తరగతి …

x
స్కూల్ బస్ ను వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన లారీ...
స్కూల్ బస్ కు తప్పిన ప్రమాదం…
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం జిల్లా..
ఖమ్మం బైపాస్ రోడ్డు టేకుల పల్లి బిడ్జ్ వద్దా స్కూల్ బస్ కు ప్రమాదం
వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన లారీ
కాకతీయ టెక్నో స్కూల్ బస్ వెనుక భాగం నుజ్జు నుజ్జు
బస్ లో ప్రయాణిస్తున్న 30 మంది విధ్యార్థులలో ఒకరికి తీవ్ర గాయలు
4వ తరగతి విద్యార్థి అయ్యాన్ (9) తలకు తీవ్ర గాయలు
పోలీసుల అదుపులో లారీ డ్రైవర్

cknews1122
Next Story