ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి మృతి…
రామన్నపేట సి కే న్యూస్ ప్రతినిధి గడ్డం నాగరాజు ఫిబ్రవరి 2
కోల్పోయిన కల్లుగీత కార్మికుడు రామన్నపేట మండలం సర్నేని గూడెం గ్రామానికి చెందిన నీల నరసింహ వయసు 62 సంవత్సరాలు అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఒక్క కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు
ఇతని కుటుంబాన్ని కిప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయగిరి కిష్టయ్య కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎర్ర రవీం దర్ పులి బిక్షం అంకిటి శీను తానిషా కోరారు