సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
సీఎం రేవంత్ రెడ్డితో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు భేటీ. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), మార్చ్ 03, హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం బి ఆర్ ఎస్ శాసన సభ్యులు డా.. తెల్లం వెంకట్రావు స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు….

సీఎం రేవంత్ రెడ్డితో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు భేటీ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 03,
హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం బి ఆర్ ఎస్ శాసన సభ్యులు డా.. తెల్లం వెంకట్రావు స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు….
