*పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న MLA మందుల సామెల్*
తుంగతుర్తి నియోజకవర్గం సికే న్యూస్, అడ్డగూడూర్ ప్రతినిది(రాజు)మార్చి03:
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్*