మార్చ్ 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి… బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ), మార్చ్ 04, సీ.ఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. 11వ తేదీన భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతారు. తర్వాత జరిగే …

మార్చ్ 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి…

బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

మార్చ్ 04,

సీ.ఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం.

11వ తేదీన భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతారు.

తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన పై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది సమాచారం తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది…

Updated On 4 March 2024 12:21 PM IST
cknews1122

cknews1122

Next Story