రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... మరొకరికి తీవ్ర గాయాలు….. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), మార్చ్ 05, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ శివారు తోగూడెం రోడ్డు వద్ద భద్రాచలం వైపు నుండి ద్విచక్ర వాహనం పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు జక్కుల నరసింహారావు( 55) కూరపాటి రాము( 54) వారిని తోగూడెం వైపు నుండి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నరసింహారావు …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి...

మరొకరికి తీవ్ర గాయాలు…..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 05,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ శివారు తోగూడెం రోడ్డు వద్ద భద్రాచలం వైపు నుండి ద్విచక్ర వాహనం పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు జక్కుల నరసింహారావు( 55) కూరపాటి రాము( 54) వారిని తోగూడెం వైపు నుండి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నరసింహారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వీరు ఇరువురు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 5 March 2024 2:29 PM IST
cknews1122

cknews1122

Next Story