నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు.. తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్‌ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. టీఎస్‌పీఎస్‌సీ …

నిరుద్యోగులకు అలర్ట్..

గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్‌ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది

ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన ప్రకారం..

అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.

ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2.

నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నారు.

కాగా, 563 గ్రూప్ 1 పోస్టులుండగా.. 783 గ్రూప్ 2, 1388 గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ.

Updated On 6 March 2024 4:13 PM IST
cknews1122

cknews1122

Next Story