అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
ట్రాక్టర్ వదిలి పారిపోయిన డ్రైవర్
దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆంజనేయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06
మఠంపల్లి మండల కేంద్రంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నరన్న సమాచారం మేరకు ఎస్సై ఆంజనేయులు ఒక ట్రాక్టర్ వెంబడించి పట్టుకొనగా దాని డ్రైవర్ ట్రాక్టర్ వదిలి పారిపొయాడని అట్టి ట్రాక్టర్ ను స్టేషన్ కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.