సికె న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు పాత్రికేయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 09 ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు పాత్రికేయులని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం అనంతరం సికె న్యూస్ క్యాలెండర్ ను ఎంపిపి గూడెపు …

సికె న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు పాత్రికేయులు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 09

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు పాత్రికేయులని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం అనంతరం సికె న్యూస్ క్యాలెండర్ ను ఎంపిపి గూడెపు శ్రీను సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో సికె న్యూస్ జిల్లా ప్రతినిధి వస్కుల రామయ్య జర్నలిస్ట్ మాలోతు రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 9 March 2024 5:41 PM IST
cknews1122

cknews1122

Next Story