PoliticalTelangana

N H 44 జాతీయ రహదారి పై గిరిజనుల రాస్తారోకో

N H 44 జాతీయ రహదారి పై గిరిజనుల రాస్తారోకో

N H 44 జాతీయ రహదారి పై గిరిజనుల రాస్తారోకో

సి కే న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ మార్చ్ 10

జగదాంబ సంత్ సేవాలాల్ మా విగ్రహాలను మాకు ఇప్పించండి…..
చక్రా సింగ్..

మెదక్ జిల్లా చేగుంట మండలం చక్రా సింగ్ లూనావత్ మాట్లాడుతూ మా కులదేవతలను జగదాంబ సంత్ సేవాలాల్ విగ్రహాలను తీసుకెళ్లారు మా విగ్రహాలను మాకు ఇప్పించే వరకు రాస్తారోకో చేస్తామన్నారు ఎంపీడీవో ఎంఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.100 కాల్ రాగానే Si బాలరాజు. సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి మీ విగ్రహాలను మీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షులు బద్య నాయక్. లునావత్ సుభాష్ నాయక్.రమేష్ నాయక్.రాజు నాయక్.మోహన్ నాయక్. సహదేవ నాయక్. రామారావు నాయక్.బన్నీ నాయక్. రాంజీ నాయక్.విట్టల్ నాయక్.ఫకీర్ నాయక్.హరిచంద్ర నాయక్.తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button