భద్రాచలం ఏ.ఎస్.పి ని ఢీ కొట్టిన సీ ఎం కాన్వాయ్. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), మార్చ్ 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సీఎం పర్యటనలో ఏ.ఎస్.పి నీ కాన్వాయ్ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రుల రాకతో పంకజ్ పారితోశ్ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమాన్ వద్ద కాన్వాయ్క రూట్ క్లియర్ చేసేందుకు పరిగెడుతుండగా ఓ కారు అనుకోకుండా ఏ.ఎస్.పిన ఢీ …

భద్రాచలం ఏ.ఎస్.పి ని ఢీ కొట్టిన సీ ఎం కాన్వాయ్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 11,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సీఎం పర్యటనలో ఏ.ఎస్.పి నీ కాన్వాయ్ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రుల రాకతో పంకజ్ పారితోశ్ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమాన్ వద్ద కాన్వాయ్క రూట్ క్లియర్ చేసేందుకు పరిగెడుతుండగా ఓ కారు అనుకోకుండా ఏ.ఎస్.పిన ఢీ కొనగా ఆయన కింద పడిపోయారు. తదిపరి వివరాలు తెలియాల్సింది…

Updated On 11 March 2024 9:13 PM IST
cknews1122

cknews1122

Next Story