విద్యుత్ షాక్ తో మహిళా మృతి సికే న్యూస్ అడ్డగూడూరు ప్రతినిధి(రాజు)మార్చి 11: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో బోనాల లక్ష్మీ భర్త యాదగిరి భార్య తన సొంత పొలంలో పనులు చేస్తున్న సమయంలో బోరు బావి వద్ద ఉన్న 11 కెవి హై టెన్షన్ త్రీఫేస్ లైన్ ఒకటి తెగి బోనాల లక్ష్మీ మీద పడడంతో కరెంటు షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది, వివరాలకు వెళ్తే బోనాలు లక్ష్మీ భర్త …

విద్యుత్ షాక్ తో మహిళా మృతి

సికే న్యూస్ అడ్డగూడూరు ప్రతినిధి(రాజు)మార్చి 11:

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో బోనాల లక్ష్మీ భర్త యాదగిరి భార్య తన సొంత పొలంలో పనులు చేస్తున్న సమయంలో బోరు బావి వద్ద ఉన్న 11 కెవి హై టెన్షన్ త్రీఫేస్ లైన్ ఒకటి తెగి బోనాల లక్ష్మీ మీద పడడంతో కరెంటు షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది,

వివరాలకు వెళ్తే బోనాలు లక్ష్మీ భర్త యాదగిరి దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఒకరు కొడుకు అని బంధువులు తెలిపారు ,

ఈ సంఘటన ఏ విధంగా అయిందో తెలుసుకోవాలని విద్యుత్ అధికారుల ను గ్రామస్తులు హెచ్చరించారు, బోనాల లక్ష్మి కుటుంబానికి తక్షణమే రైతు బీమా పథకాన్ని అమలు చేసి, బోనల లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు

Updated On 12 March 2024 9:32 PM IST
cknews1122

cknews1122

Next Story