15 ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, మార్చ్ 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం తూరుబాక ఇసుక ర్యాంపు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్న 15 ఇసుక లారీలను ఎటపాక పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 15 లారీలకు రోడ్డు పర్మిట్ లేకపోవడం వల్ల పోలీసులు ఇసుక లారీలను పోలీస్ స్టేషన్ ఎదుట ఆపివేశారు తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది…

15 ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

మార్చ్ 14,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం తూరుబాక ఇసుక ర్యాంపు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్న 15 ఇసుక లారీలను ఎటపాక పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

15 లారీలకు రోడ్డు పర్మిట్ లేకపోవడం వల్ల పోలీసులు ఇసుక లారీలను పోలీస్ స్టేషన్ ఎదుట ఆపివేశారు తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది…

Updated On 14 March 2024 7:59 PM IST
cknews1122

cknews1122

Next Story