KhammamPoliticalTelangana

పోతురాజు మల్లయ్యకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి

పోతురాజు మల్లయ్యకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి

సీకే న్యూస్ వైరా నియోజకవర్గం ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్

వైరా నియోజవర్గం జూలూరుపాడులో ఎస్సీ కాలనీలో (పోతురాజు మల్లయ్య) అనారోగ్య కారణం చేత స్వర్గస్తులైనారు విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ (PACS) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి

జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్,వెంగన్నపాలెం MPTC దుద్దుకురి మధుసూదన్ రావు ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, నర్వనేని పుల్లారావు, సాయిల కృష్ణయ్య, నున్ను కృష్ణయ్య, పోతురాజు నాగరాజు,

మోదుగు రామకృష్ణ, గోపు రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్ ,మిర్యాల కిరణ్ కుమార్,కోట కుమార్ బాబు ,మంద నరసింహారావు (మాస్), తప్పెట్ల రాములు, కత్తి రాములు, పోతురాజు సుదర్శనం, ప్రవీణ్,మంద సురేష్ ,మంద దేవేందర్, నారపోగు నరసింహారావు,పోతురాజు నరసింహారావు,నరేందర్,రమేష్, గ్రామస్తులు,పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button