ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేటి రాత్రికి ఢిల్లీకి తరలింపు హైద‌రాబాద్ : మార్చి 15లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ ను అరెస్ట్ చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి త‌ర‌లించ‌ను న్నారు.. ఈ మేర‌కు స‌మాచారాన్ని ఈడీ అధికారులు కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.. అంత‌కు ముందు ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు.. ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల …

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

నేటి రాత్రికి ఢిల్లీకి తరలింపు

హైద‌రాబాద్ : మార్చి 15
లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ ను అరెస్ట్ చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి త‌ర‌లించ‌ను న్నారు..

ఈ మేర‌కు స‌మాచారాన్ని ఈడీ అధికారులు కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.. అంత‌కు ముందు ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు..

ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల సోదాల అనంత‌రం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అంద‌జేశారు..

అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో క‌విత‌ను తీసుకెళుతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు ఈడీ అధికారు లు తెలిపారు..

దీనిపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Updated On 15 March 2024 7:06 PM IST
cknews1122

cknews1122

Next Story