కవిత అరెస్ట్... సీఎం అలెర్ట్... ముందస్తు బెయిల్ మంజూరు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు పలుమార్లు గైర్హాజరైన కేజ్రివాల్పై ED మెజిస్టీరియల్ కోర్టుకు వెళ్లింది. దీంతో 16న తమ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న CM పిటిషన్ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఈరోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం ₹15 వేల బాండ్, ₹1 లక్ష …

కవిత అరెస్ట్... సీఎం అలెర్ట్...

ముందస్తు బెయిల్ మంజూరు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు పలుమార్లు గైర్హాజరైన కేజ్రివాల్పై ED మెజిస్టీరియల్ కోర్టుకు వెళ్లింది.

దీంతో 16న తమ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న CM పిటిషన్ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో

ఈరోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం ₹15 వేల బాండ్, ₹1 లక్ష పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

Updated On 16 March 2024 11:18 AM IST
cknews1122

cknews1122

Next Story