ప్రసాదంలో ఎలుకదూరే ప్రసక్తే లేదు… అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 16 యాదగిరిగుట్ట ఆలయం పులిహోర ప్రసాదంలో ఎలుక అంటూ వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త పై శనివారం దేవాదాయశాఖ విచారణ జరిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ. ప్రసాదంలో నాణ్యత లోపించడానికి ఎలాంటి ఆస్కారం లేదన్నారు. ప్రసాద తయారీ కేంద్రంలోకి ఎలుకలు వచ్చేంత ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. ప్రసాదం విక్రయించిన తర్వాత బయట …

ప్రసాదంలో ఎలుకదూరే ప్రసక్తే లేదు…
అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 16
యాదగిరిగుట్ట ఆలయం పులిహోర ప్రసాదంలో ఎలుక అంటూ వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త పై శనివారం దేవాదాయశాఖ విచారణ జరిపారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ. ప్రసాదంలో నాణ్యత లోపించడానికి ఎలాంటి ఆస్కారం లేదన్నారు.
ప్రసాద తయారీ కేంద్రంలోకి ఎలుకలు వచ్చేంత ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. ప్రసాదం విక్రయించిన తర్వాత బయట ఏమైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు.
