ప్రమాదపు అంచుల్లో ఆటోలో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు ఎస్సై రామఆంజనేయులు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 20 మఠంపల్లి మండల పరిధిలోని పరిమితికి మించి ఆటోలో ఎక్కువ మొత్తంలో ప్రయాణికులులను ఎక్కించుకొని నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా ఆటోలను నడిపితే కఠిన చర్యలు తప్పువు అని ఎస్ఐ రామాంజనేయులు అన్నారు. అట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న రెండు ఆటోలను బుధవారం పట్టుకొని కేసు నమోదు చేసారు. ఎస్సై మాట్లాడుతూ …

ప్రమాదపు అంచుల్లో ఆటోలో ప్రయాణికులు

నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు

ఎస్సై రామఆంజనేయులు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 20

మఠంపల్లి మండల పరిధిలోని పరిమితికి మించి ఆటోలో ఎక్కువ మొత్తంలో ప్రయాణికులులను ఎక్కించుకొని నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా ఆటోలను నడిపితే కఠిన చర్యలు తప్పువు అని ఎస్ఐ రామాంజనేయులు అన్నారు.

అట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న రెండు ఆటోలను బుధవారం పట్టుకొని కేసు నమోదు చేసారు.

ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ఆటో డ్రైవర్స్ నిబంధనలు కి విరుద్ధంగా వ్యహరించి ప్రయాణికుల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొనబడుననీ అన్నారు.

Updated On 20 March 2024 8:10 PM IST
cknews1122

cknews1122

Next Story