యువత స్వశక్తితో ముందుకు సాగాలి.. సీనియర్ జర్నలిస్ట్ సాగర్ సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 20 యువత స్వశక్తితో ముందుకు సాగాలని సీనియర్ జర్నలిస్ట్ దూడల సాగర్ అన్నారు. బుధవారం బహుపేట స్టేజి సమీపంలో పంజాల విజయ్ నూతనంగా టీ పాయింట్ ప్రారంభించగా ఆయన పాల్గొని మాట్లాడుతూ..నేటి ఆధునిక సమాజంలో పోటీ తత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇతరులపై ఆధారపడకుండా యువత తన కాళ్లపై తాను బతికేందుకు స్వసక్తితో ముందుకు కొనసాగాలన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు …

యువత స్వశక్తితో ముందుకు సాగాలి..
సీనియర్ జర్నలిస్ట్ సాగర్
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 20
యువత స్వశక్తితో ముందుకు సాగాలని సీనియర్ జర్నలిస్ట్ దూడల సాగర్ అన్నారు.
బుధవారం బహుపేట స్టేజి సమీపంలో పంజాల విజయ్ నూతనంగా టీ పాయింట్ ప్రారంభించగా ఆయన పాల్గొని మాట్లాడుతూ..నేటి ఆధునిక సమాజంలో పోటీ తత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇతరులపై ఆధారపడకుండా
యువత తన కాళ్లపై తాను బతికేందుకు స్వసక్తితో ముందుకు కొనసాగాలన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
