కార్మికుడిని ఢీ కొట్టిన క్రేన్ చిద్రమైన పొట్ట భాగం పరిస్థితి విషమం సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 25 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న రిక్షా కార్మికుడు ను క్రేన్ డీ కొట్టడంతో అతని శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షత గాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.క్రేన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.పూర్తి వివరాలు …

కార్మికుడిని ఢీ కొట్టిన క్రేన్

చిద్రమైన పొట్ట భాగం

పరిస్థితి విషమం

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 25

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న రిక్షా కార్మికుడు ను క్రేన్ డీ కొట్టడంతో అతని శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయినట్లు స్థానికులు తెలిపారు.

క్షత గాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.క్రేన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Updated On 25 March 2024 4:04 PM IST
cknews1122

cknews1122

Next Story