ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి మృతులు మేళ్లచెరువు మండలం, కందిబండ గ్రామ వాసులుగా గుర్తింపు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 26 సూర్యాపేట జిల్లా, మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.ట్రాక్టర్ ను వెనక నుండి ద్విచక్రవాహనం ఢీ కొనగాబండి మీద ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు ఇరువురు మృతి చెందారు మృత దేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి …

ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి

మృతులు మేళ్లచెరువు మండలం, కందిబండ గ్రామ వాసులుగా గుర్తింపు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 26

సూర్యాపేట జిల్లా, మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ ను వెనక నుండి ద్విచక్రవాహనం ఢీ కొనగా
బండి మీద ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు ఇరువురు మృతి చెందారు మృత దేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

తల్లి రాంబాయమ్మ కుమారుడు-వెంకట నరసయ్య స్వస్థలం మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Updated On 26 March 2024 10:16 PM IST
cknews1122

cknews1122

Next Story