Telangana

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కూనవరం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిగూడెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో సోయం సాంబయ్య ఉపాధ్యా యుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button