✕
ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 27 మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినాడు. మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికాడు.

x
ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 27
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినాడు.
మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికాడు.

cknews1122
Next Story