PoliticalTelangana

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జూపల్లి

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జూపల్లి

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జూపల్లి

సీ కే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఉప ఎన్నికలలో భాగంగా గురువారం కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button