పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా సహాయకుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు షాక్... సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాజేసిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయకుడిగా పనిచేస్తున్న వంశీ ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి రాని వారి పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులతో మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా సహాయకుడు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు షాక్...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాజేసిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయకుడిగా పనిచేస్తున్న వంశీ ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి రాని వారి పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులతో మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Updated On 28 March 2024 7:45 PM IST
cknews1122

cknews1122

Next Story