అనారోగ్యంతో బాధపడుతున్న సహచరునికి ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 28 మఠంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందిపాటి వెంకటేశ్వర్లు (చిరంజీవి) ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లపు దాస్ మహేష్ గౌడ్ కర్నె వెంకటేశ్వర్లు వల్లపు దాస్ జోసు లు పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు …

అనారోగ్యంతో బాధపడుతున్న సహచరునికి ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 28

మఠంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందిపాటి వెంకటేశ్వర్లు (చిరంజీవి) ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లపు దాస్ మహేష్ గౌడ్ కర్నె వెంకటేశ్వర్లు వల్లపు దాస్ జోసు లు పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిపాటి చంద్రయ్య రిటైర్డ్ టీచర్ కాస్తాల గోపయ్య ఎర్రమల కాశి బుడిగే కనకయ్య కాస్తా ల గాంధీ కొంపెల్లి జోజి తదితరులు పాల్గొన్నారు.

Updated On 28 March 2024 9:41 PM IST
cknews1122

cknews1122

Next Story