నర్సుపై ఆర్ఎంపి డాక్టర్ లైంగికదాడి… వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచేస్తున్నది. ఆమెను లోబర్చుకున్న అహ్మద్.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. బలాత్కారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను బెదిరిస్తూ వస్తున్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి …
![నర్సుపై ఆర్ఎంపి డాక్టర్ లైంగికదాడి… నర్సుపై ఆర్ఎంపి డాక్టర్ లైంగికదాడి…](https://cknewstv.in/wp-content/uploads/2024/03/IMG-20240330-WA0019.jpg)
నర్సుపై ఆర్ఎంపి డాక్టర్ లైంగికదాడి…
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచేస్తున్నది. ఆమెను లోబర్చుకున్న అహ్మద్.. అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా.. బలాత్కారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను బెదిరిస్తూ వస్తున్నారు.
దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)