-మానవత్వంతో నా బిడ్డను ఆదుకోండి... — బిడ్డను బ్రతికించుకోవడం కోసం దాతల సహకారం కోసం ఎదురుచూపు. సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ లాల్ మహమ్మద్ తల్లి షేక్ జాన్బి కూతురు నజీమా విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటుంది మరోవైపు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమించిద్దని అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు హైదరాబాదులో చూంచుకోవాలని …

-మానవత్వంతో నా బిడ్డను ఆదుకోండి...

— బిడ్డను బ్రతికించుకోవడం కోసం దాతల సహకారం కోసం ఎదురుచూపు.

సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ లాల్ మహమ్మద్ తల్లి షేక్ జాన్బి కూతురు నజీమా విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటుంది

మరోవైపు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమించిద్దని అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు హైదరాబాదులో చూంచుకోవాలని సూచించడం జరిగింది.

కూలి పని చేసుకుని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఆ నిరుపేద కుటుంబం దగ్గర జేబులో చిల్లు గవ్వగూడా లేకుండా ఉంది

బిడ్డను బతికించుకోవడం కోసం దాతల సహకారాన్ని అర్జస్తున్నారు ఆ కుటుంబం మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలని ఆ బిడ్డ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫోన్ పే గూగుల్ పే నెంబర్:7386762837 కు సహాయం అందించాలని బిడ్డను బ్రతికించుకొనుటకు మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Updated On 3 April 2024 5:30 PM IST
cknews1122

cknews1122

Next Story