జవాబు పత్రాల మూల్యాంకనానికి చేరుకుంటున్న ఎగ్జామినర్లు
జవాబు పత్రాల మూల్యాంకనానికి చేరుకుంటున్న ఎగ్జామినర్లు సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 03 పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రానికి బుధవారం ఎగ్జామినర్లు చేరుకుంటున్నారు.పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్లో ఈరోజు నుండి 11 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. 9 రోజుల వ్యవధిలో 1,48,000 జవాబు పత్రాలను దిద్ద నున్నారు.పత్రాలను దిద్దేందుకు 600 అసిస్టెంట్ ఎగ్జామినర్లను,200 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు.ప్రతిరోజు ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు 40 పేపర్లు దిద్దేందుకు ఇవ్వనున్నారు.

జవాబు పత్రాల మూల్యాంకనానికి చేరుకుంటున్న ఎగ్జామినర్లు
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 03
పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రానికి బుధవారం ఎగ్జామినర్లు చేరుకుంటున్నారు.పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్లో ఈరోజు నుండి 11 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది.
9 రోజుల వ్యవధిలో 1,48,000 జవాబు పత్రాలను దిద్ద నున్నారు.పత్రాలను దిద్దేందుకు 600 అసిస్టెంట్ ఎగ్జామినర్లను,200 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు.ప్రతిరోజు ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు 40 పేపర్లు దిద్దేందుకు ఇవ్వనున్నారు.
