మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధని) ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సికె న్యూస్ ప్రతినిధి: (రాజ్ కుమార్), ఏప్రిల్ 05 హైదరాబాద్ నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి,బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఘన నివాళి. మిధనిలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రాం గారి 116 వ జయంతి కార్యక్రమంలో చీప్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కె …

మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధని) ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

  • సికె న్యూస్ ప్రతినిధి: (రాజ్ కుమార్), ఏప్రిల్ 05 హైదరాబాద్
  • నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు
  • భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి,
    బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఘన నివాళి.

మిధనిలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రాం గారి 116 వ జయంతి కార్యక్రమంలో చీప్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కె ఝా పాల్గొని స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం అని స్వాతంత్ర సమరయోధులు మహనీయులు సమాజ సేవకులు ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని అదేవిధంగా మిదానిలో పీఎం కేర్ అనే స్కీం తెచ్చారు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్ గౌరీ శంకర్, డీపీఎం ముత్తు కుమార్, ప్రెసిడెంట్ సుబ్బారావు , జి ఎస్ కిష్టయ్య, ట్రెజరర్ చిరంజీవి, శ్రీనివాస్, చిన్న రంగన్న, సందీప్, వెరెందేర్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు!!

Updated On 6 April 2024 9:10 AM IST
cknews1122

cknews1122

Next Story