నెత్తురోడుతున్న రహదారులు అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 07 కోదాడ కు అతి సమీపంలో ఉన్న కవిత కాలేజ్ దగ్గర సాయంత్రం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. అశోక్ లైలాడ్ వాహనాన్ని డికొన్న లారీ అశోక్ లైలాండ్ డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెత్తురోడుతున్న రహదారులు

అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 07

కోదాడ కు అతి సమీపంలో ఉన్న కవిత కాలేజ్ దగ్గర సాయంత్రం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది.

అశోక్ లైలాడ్ వాహనాన్ని డికొన్న లారీ అశోక్ లైలాండ్ డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 7 April 2024 5:55 PM IST
cknews1122

cknews1122

Next Story