భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడిని ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ ఫస్ట్ వీక్ లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే.. లోకల్ బాడీ ఎన్నికలుపూర్తైతే..మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టిపెట్టొచ్చని సీఎం రేవంత్ తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు.

ప్రతి కమిటీ సభ్యుడిని ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

జూన్ ఫస్ట్ వీక్ లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే.. లోకల్ బాడీ ఎన్నికలుపూర్తైతే..మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టిపెట్టొచ్చని సీఎం రేవంత్ తెలిపారు.

Updated On 11 April 2024 6:56 AM IST
cknews1122

cknews1122

Next Story