నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం /తల్లాడఏప్రిల్ 10 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ తల్లాడ మండలం, తల్లాడ గ్రామానికి చెందిన గుండ్ల నాగయ్య కుమార్తె వివాహ నిశ్చయితార్ధ వేడుక బుధవారం జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో వీరితోపాటు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, దుగ్గిదేవర వెంకట లాల్, దగ్గుల శ్రీనివాస రెడ్డి, సంగసాని …

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే సండ్ర

ఖమ్మం /తల్లాడఏప్రిల్ 10 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

తల్లాడ మండలం, తల్లాడ గ్రామానికి చెందిన గుండ్ల నాగయ్య కుమార్తె వివాహ నిశ్చయితార్ధ వేడుక బుధవారం జరిగింది.

ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో వీరితోపాటు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, దుగ్గిదేవర వెంకట లాల్, దగ్గుల శ్రీనివాస రెడ్డి, సంగసాని శ్రీను, శివ తదితరులున్నారు.

Updated On 11 April 2024 8:02 AM IST
cknews1122

cknews1122

Next Story