డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు… సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 23వ వార్డుకు చెందిన జానపద కళాకారుల సమక్షంలో భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రం ఏరియా హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు బెడ్లు ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ …

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు…

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 14

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా 23వ వార్డుకు చెందిన జానపద కళాకారుల సమక్షంలో భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రం ఏరియా హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు బెడ్లు ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కరకాల రమేష్,బుచ్చల ప్రవీణ్
గోపే రాజు,కరకాల మల్లేష్,కరకాల శివకుమార్,మలగల చందు మరియు తదితరులు పాల్గొన్నారు..

Updated On 14 April 2024 4:29 PM IST
cknews1122

cknews1122

Next Story