PoliticalTelangana

కాంగ్రెస్ లో చేరిన మాజీ వార్డ్ మెంబెర్

కాంగ్రెస్ లో చేరిన మాజీ వార్డ్ మెంబెర్

కాంగ్రెస్ లో చేరిన మాజీ వార్డ్ మెంబెర్

సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి(రాజు)ఏప్రిల్ 15:

అడ్డగూడూర్ మండల పరిధిలోని డి రేపాకకు చెందిన బొల్లెడ్ల రవి టి పి సి సి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డి రేపాక గ్రామ శాఖ అధ్యక్షులు చిప్పలపల్లి పరుశరాములు సీనియర్ నాయకులు లింగాల నర్సిరెడ్డి ముక్కముల నర్సయ్య బండారి వీరాస్వామి యువనాయకులు మిక్కెర్ల సైదులు రాపోలు యాదగిరి రచమళ్ళ మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button