20 వేల రూపాయల విలువ గల పశుగ్రాసం దగ్ధం.
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్ .
కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్య బంజరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు వరి గడ్డి వామి అర్ధ రాత్రి 1 గంట సమయంలో ఆయన మాతృమూర్తి, మూత్ర విసర్జనకు బయటకు రాగ ఆ సమయంలో మంటలు చెలరేగు తుండటం చూసి ఆమె కేకలు వేస్తుండగా,
ఇరు ప్రక్కల వారు, వచ్చినప్పటికీ కూడా ఫలితం లేకపాయే, వేణు వెంటనే అగ్ని మాపక సిబ్బంది సత్తుపల్లి కి ఆ సమయంలో చారవాణి ద్వారా వారికి విషయం తెలుపగా వారు సత్తుపల్లి నుండి సుమారుగా 2 గంటలకు కిష్టయ్య బంజరు చేరుకోగావారు
మంటలను ఆర్పే క్రమంలో,అప్పటికే కాళి బూడిద అయినట్లుగా యజమాని పసుపులేటి శ్రీనివాసరావు తెలిపారు. వెంటనే కల్లూరు పోలీసులకు సమాచారం అందించగా ఏ ఎస్సై పుల్లారావు,వారి సిబ్బంది వచ్చి వివరాలు సేకరించినట్లుగా బాధితులు శ్రీనివాసరావు తెలిపారు.