హుజూర్ నగర్ విద్యుత్ సౌదా లో ఘనంగా అంబేద్కర్ కు ఘన నివాళులు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 14 హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సౌధ లో ఎలక్ట్రికల్ డి ఈ వెంకట కృష్ణయ్య ఎలక్ట్రికల్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 103వ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారత సామాజిక విప్లవ నాయకుడు రాజ్యాంగ రూపశిల్పి నవభారత …

హుజూర్ నగర్ విద్యుత్ సౌదా లో ఘనంగా అంబేద్కర్ కు ఘన నివాళులు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 14

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సౌధ లో ఎలక్ట్రికల్ డి ఈ వెంకట కృష్ణయ్య ఎలక్ట్రికల్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 103వ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారత సామాజిక విప్లవ నాయకుడు రాజ్యాంగ రూపశిల్పి నవభారత నిర్మాత భారత రాజ్యాంగ రచయిత అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 జయంతిని జరుపుకోవడం సంతోషించ దగ్గ విషయమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు

Updated On 15 April 2024 9:13 AM IST
cknews1122

cknews1122

Next Story