సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ వన్డే సేల్ ఎగ్జిబిషన్
సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ వన్డే సేల్ ఎగ్జిబిషన్ సికె న్యూస్ ప్రతినిధి నాగోల్ ఎస్ వి ఎం గ్రాండ్ లో సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్డే సెల్ ప్రేరణ ఎగ్జిబిషన్ ఎక్స్పో లో సివ ఫౌండర్ జ్యోతి పర మాట్లాడుతూ ఉమెన్స్ కి ఎంపవర్మెంట్ డెవలప్ చేయడం మా లక్ష్యమని అదేవిధంగా ఉమెన్స్ కి ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు ఎలా బిజినెస్ చెయ్యాలో నేర్పిస్తూ వాళ్లకు ప్లేస్మెంట్ సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పించడం జరుగుతుంది …
![సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ వన్డే సేల్ ఎగ్జిబిషన్ సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ వన్డే సేల్ ఎగ్జిబిషన్](https://cknewstv.in/wp-content/uploads/2024/04/IMG-20240414-WA0081.jpg)
సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ వన్డే సేల్ ఎగ్జిబిషన్
సికె న్యూస్ ప్రతినిధి
నాగోల్ ఎస్ వి ఎం గ్రాండ్ లో సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్డే సెల్ ప్రేరణ ఎగ్జిబిషన్ ఎక్స్పో లో సివ ఫౌండర్ జ్యోతి పర మాట్లాడుతూ ఉమెన్స్ కి ఎంపవర్మెంట్ డెవలప్ చేయడం మా లక్ష్యమని అదేవిధంగా ఉమెన్స్ కి ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు ఎలా బిజినెస్ చెయ్యాలో నేర్పిస్తూ వాళ్లకు ప్లేస్మెంట్ సీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పించడం జరుగుతుంది మరిన్ని వివరాల కొరకు జ్యోతి పర నెంబర్ ను 9642076369 సంప్రదించగలరు
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)