డీజిల్ ట్యాంకర్ బోల్తా. సి కి న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిన సంఘటన చోటు చేసుకున్నది.ద్విచక్ర వాహనం అడ్డురావడంతో సడన్ బ్రేక్ ఫ్రీగా డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టడం జరిగింది ట్యాంకర్ రోడ్డుపై అడ్డంగా పడటం వల్ల ట్రాఫిక్ అధికంగా అవ్వకుండా క్రేన్ సహాయంతో పోలీసులు లారీని పైకి లేపి పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఈ లారీ ఉత్తరప్రదేశ్ నుంచి …

డీజిల్ ట్యాంకర్ బోల్తా.

సి కి న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిన సంఘటన చోటు చేసుకున్నది.ద్విచక్ర వాహనం అడ్డురావడంతో సడన్ బ్రేక్ ఫ్రీగా డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టడం జరిగింది

ట్యాంకర్ రోడ్డుపై అడ్డంగా పడటం వల్ల ట్రాఫిక్ అధికంగా అవ్వకుండా క్రేన్ సహాయంతో పోలీసులు లారీని పైకి లేపి పోలీస్ స్టేషన్ కు తరలించారు .

ఈ లారీ ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక కు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదని ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 16 April 2024 7:05 PM IST
cknews1122

cknews1122

Next Story