గుమ్మనూరు ఆధ్వర్యంలో టిడిపిలో చేరిక ఏప్రిల్ 15 సీకే న్యూస్ గుంటకల్ నియోజకవర్గం రిపోర్టర్ (రాజు) గుంతకల్ పట్టణంలోని 28వ వార్డు కు చెందిన 50 కుటుంబాలు వైసిపి నాయకులు పార్టీ వీడారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి పశువు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు .ఆయన మాట్లాడుతూ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు నాకు కృషి చేయాలని కోరారు.

గుమ్మనూరు ఆధ్వర్యంలో టిడిపిలో చేరిక

ఏప్రిల్ 15 సీకే న్యూస్ గుంటకల్ నియోజకవర్గం రిపోర్టర్ (రాజు)

గుంతకల్ పట్టణంలోని 28వ వార్డు కు చెందిన 50 కుటుంబాలు వైసిపి నాయకులు పార్టీ వీడారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.

వారికి పశువు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు .ఆయన మాట్లాడుతూ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు నాకు కృషి చేయాలని కోరారు.

Updated On 16 April 2024 12:43 PM IST
cknews1122

cknews1122

Next Story