పీహెచ్‌డీ పట్టా అందుకున్న ముద్దేపాక నరేందర్ సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 19 ఆలేరు మండలం సాయి గూడ గ్రామం నివాసి ముద్దేపాక నరేందర్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి శుక్రవారం ప్రొఫెసర్ల చేతుల మీద పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రో. సిహెచ్.దినేష్ కుమార్ పర్యవేక్షణ లో" పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్ ఉమెన్ ఇన్ పంచయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ - స్టడీ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్" అనే అంశంపై పరిశోధనకు గాను రాజనీతి శాస్త్ర విభాగం …

పీహెచ్‌డీ పట్టా అందుకున్న ముద్దేపాక నరేందర్

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 19

ఆలేరు మండలం సాయి గూడ గ్రామం నివాసి ముద్దేపాక నరేందర్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి శుక్రవారం ప్రొఫెసర్ల చేతుల మీద పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

ప్రో. సిహెచ్.దినేష్ కుమార్ పర్యవేక్షణ లో" పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్ ఉమెన్ ఇన్ పంచయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ - స్టడీ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్" అనే అంశంపై పరిశోధనకు గాను రాజనీతి శాస్త్ర విభాగం కాకతీయ యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకులు మరియు పరిశోధన విద్యార్థులు అతనికి అభినందనలు తెలియజేయడం జరిగింది..

Updated On 19 April 2024 5:18 PM IST
cknews1122

cknews1122

Next Story