పోలింగ్ బూత్లో జవాన్ మృతి ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో లో అపశృతి జరిగింది. మాథాభాంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్రూమ్లో ఒక CRPF జవాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎన్నికల పోలింగ్కు ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అతడి తలపై గాయాలున్నాయని, జారిపడటం వల్ల మరణించి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. జవాన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలింగ్ బూత్లో జవాన్ మృతి

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో లో అపశృతి జరిగింది.

మాథాభాంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్రూమ్లో ఒక CRPF జవాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎన్నికల పోలింగ్కు ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కాగా.. అతడి తలపై గాయాలున్నాయని, జారిపడటం వల్ల మరణించి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. జవాన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated On 19 April 2024 10:23 AM IST
cknews1122

cknews1122

Next Story