శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో బండ లాగు బల ప్రదర్శన పోటీలు ప్రారంభం సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఏప్రిల్ 26 సూర్యాపేట జిల్లా మఠం పల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ మహోత్సవం పురస్కరించుకుని మఠం పల్లి మండల కేంద్రంలోని వివి హైస్కూల్ మైదానంలో 2 తెలుగు రాష్ట్రాల ఎద్దుల బండ లాగు బల ప్రదర్శన శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు 3 రోజులు కొనసాగుతాయని అధ్యక్షులు …

శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో బండ లాగు బల ప్రదర్శన పోటీలు ప్రారంభం

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఏప్రిల్ 26

సూర్యాపేట జిల్లా మఠం పల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ మహోత్సవం పురస్కరించుకుని మఠం పల్లి మండల కేంద్రంలోని వివి హైస్కూల్ మైదానంలో 2 తెలుగు రాష్ట్రాల ఎద్దుల బండ లాగు బల ప్రదర్శన శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది

ఈ పోటీలు 3 రోజులు కొనసాగుతాయని అధ్యక్షులు గాదె జయ భరత్ రెడ్డి తెలిపారు.ఇట్టి పోటీలు విచారణ గురువులు ఫాథర్ మార్టిన్ పసల ఆదూరి కిషోర్ రెడ్డి సంఘం సభ్యులు చర్చి కమిటీ పెద్దలు బ్రదర్స్ సిస్టర్స్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు .భారీగా తిలకిస్తున్న ప్రజలు

Updated On 26 April 2024 7:58 PM IST
cknews1122

cknews1122

Next Story